BCCI President Sourav Ganguly has given clarity on where the IPL 2022 tournament will be held this year. It has been clarified that the entire IPL tournament this year will be held in India.
#IPL2022
#IPL2022venue
#IPL2022MegaAuction
#IPL2022schedule
#IPL2022timings
#BCCI
#SouravGanguly
#Cricket
ఐపీఎల్ 2022 టోర్నీ ని ఈ ఏడాది ఎక్కడ నిర్వహిస్తారన్న దానిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ క్లారిటీ ఇచ్చారు. ఈ ఏడాది ఐపీఎల్ మొత్తం టోర్నీని భారత్‌లోనే నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. అయితే, కోవిడ్ కేసులు కానక పెరిగితే టోర్నీ ని విదేశాలకు తరలిస్తామని తెలిపారు.