Blockchain Technology ద్వారా దేశంలో Digital Currency | Budget 2022 | Oneindia Telugu

Oneindia Telugu 2022-02-01

Views 1

Nirmala Sitharaman has introduced the budget for the financial year 2022-23. The central government took a key decision on this occasion. Revealed that the digital rupee will be introduced. Union Finance Minister Nirmala Sitharaman made the revelation in her Union Budget speech.
#DigitalCurrency
#BlockchainTechnology
#cryptocurrency
#NirmalaSitharaman
#DigitalRupee
#RBI
#FinanceMinister
#ReserveBankofIndia
#CryptoTax
#IncomeTax

2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ రూపాయిని ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది. బ్లాక్‌చెయిన్, ఇతర సాంకేతికతలను ఉపయోగించి డిజిటల్ రూపాయిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందుబాటులోకి తెస్తుందని తెలిపారు.

Share This Video


Download

  
Report form