Omicron Variant అధ్యయనంలో షాకింగ్‌ విషయాలు..! | Oneindia Telugu

Oneindia Telugu 2022-01-27

Views 13.8K

There are several studies on the Omicron virus. Omicron is spreading faster than any of the variants ever lit. However, the reason why Omicron is spreading so much has recently emerged. A recent study found that the omicron variant stays on the human body for up to 21 hours.
#Omicron
#Omicronvariant
#NewCovidVariant
#ThirdWave
#Covid19
#BoosterDose
#Vaccination
#WHO
#Omicrononskin
#Covidcasesinindia
#Omicroncasesinindia

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తోంది. ఓమిక్రాన్ వైరస్ పై పలు అధ్యయనాలు సాగుతున్నాయి. అయితే ఒమిక్రాన్‌ ఎందుకు ఇంత ఎక్కువగా వ్యాప్తి చెందుతోందనే కారణం తాజాగా బయటపడింది. మనిషి శరీరంపై 21 గంటలపాటు ఒమిక్రాన్‌ వేరియంట్‌ జీవించి ఉంటుందని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది.

Share This Video


Download

  
Report form