Download the app mentioned on the testing kit. Fill in your credentials.Sanitise your hands before using the kit. Tap the pre-filled extraction tube to settle the liquid. Open the sterile nasal swab and don't touch it. Insert the nasal swab in both nostrils one after the other up to 2-4 cm. Roll the swab five times in each nostril. Immerse the swabs in the pre-filled extraction tube and break it. Cover the tube with the nozzle cap.
#Unite2FightCorona
#IndiaFightsCorona
#SelfTestingKit
#Covid19
#HomeTestingKit
#Covid19Awareness
#Covidcasesinindia
#Covid19Vaccination
#Omicron
టెస్టింగ్ కిట్ తో పాటు ఇచ్చిన సూచనలను జాగ్రత్తగా చదవండి. టెస్టింగ్ కిట్‌లో పేర్కొన్న యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి. మీ ఆధారాలను ఫిల్ చేయండి. కిట్‌ని ఉపయోగించే ముందు మీ చేతులను శానిటైజ్ చేయండి. ట్యూబ్ లో నింపి ఉన్న ద్రవాన్ని స్థిరపరచడానికి ట్యూబ్‌ను తట్టండి. స్టెరైల్ నాసల్ స్వాబ్ ను తెరిచి దానిని తాకవద్దు. నాసల్ స్వాబ్ ను రెండు నాసికా రంధ్రాలలో ఒకదాని తరువాత ఒకటి 2-4 సెంటీమీటర్ల వరకు చొప్పించండి. ప్రతి నాసికా రంధ్రంలో ఐదుసార్లు తిప్పండి. ద్రావణం ఉన్న ట్యూబ్‌లో స్వాబ్‌లను ముంచి, దానిని విరిచేయండి. ద్రావణం లీక్ అవ్వకుండా ట్యూబ్‌పై నాజిల్ క్యాప్‌ను గట్టిగా నొక్కండి. టెస్టింగ్ స్పెసిమెన్ పై 2 చుక్కల ద్రవాన్ని వేయండి. 10 నిమిషాలలో, మీరు 'C' వద్ద ఒక లైన్ కనిపిస్తుంది. 30 నిమిషాల తర్వాత కూడా మీకు ఒక లైన్ మాత్రమే ఉంటే, మీ ఫలితం నెగటివ్. మీకు రెండు లైన్స్ వస్తే, మీ ఫలితం పాజిటివ్. మీకు పాజిటివ్ వచ్చినట్లైతే, వెంటనే సెల్ఫ్- ఐసోలేట్ అవ్వండి. ఫలితాన్ని నిర్ధారించడానికి RT-PCR పరీక్ష చేయించుకోండి.