The members of the orphanage appealed to the Telangana and AP governments that there are about four crore orphans in the country and that the two governments should enact laws for the rights of orphans in the Telugu states along with all of them.
#Andhrapradesh
#Orphans
#Orphanrights
#Orphanlaw
#Orphanrecognition
#Cmkcr
#Cmjagan
దేశంలో సుమారు నాలుగు కోట్ల అనాధలు ఉన్నారని, వారందరితో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అనాధల హక్కుల కోసం రెండు ప్రభుత్వాలు చట్టాలను రూపొందించాలని అనాధలకు సంబంధించిన సభ్యులు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసారు.