IPL 2022 Mega Auction : Hardik Pandya Likely To Lead New Team In IPL 2022 | Oneindia Telugu

Oneindia Telugu 2022-01-11

Views 612

It seems that the new franchise Ahmedabad team has appointed Hardik Pandya as their captain into the IPL 2022. Information that the franchise is in talks with Pandya to this extent.
#IPL2022
#IPL2022MegaAuction
#HardikPandya
#AhmadabadFrachise
#ShreyasIyer
#RashidKhan
#IshanKishan
#MumbaiIndians
#RohitSharma
#Cricket

ఐపీఎల్ లోకి కొత్త ఫ్రాంచైజీ అహ్మదాబాద్ జట్టు తమ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను నియమించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పాండ్యాతో ఫ్రాంచైజీ చర్చలు జరుపుతోందని సమాచారం. హార్దిక్ పాండ్యా తో పాటు రషీద్‌‌ ఖాన్‌‌తో కూడా డీల్‌‌ ఫైనలైజ్‌‌ అయినట్లు తెలుస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS