IND vs SA : KL Rahul As ODI Captain | Oneindia Telugu

Oneindia Telugu 2022-01-01

Views 1

The Indian team for the ODI series between India and South Africa, which starts on January 19, has been announced. Rohit Sharma missed the series as he did not fully recover from a thigh muscle injury. Rohit Sharma has been replaced by opener KL Rahul as captain. Jasprit Bumrah has been selected as the Vice Captain.
#INDvsSA
#KLRahul
#RohitSharma
#JaspritBumrah
#ShikharDhawan
#RishabPant
#Cricket
#TeamIndia

జనవరి 19 నుంచి ప్రారంభం కానున్న భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య వన్డే సిరీస్‌కు భారత జట్టును ప్రకటించారు. తొడ కండరాల గాయం నుంచి రోహిత్ శర్మ పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ సిరీస్‌కు దూర‌మ‌య్యాడు. రోహిత్ శ‌ర్మ స్థానంలో ఓపెన‌ర్ కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా ఎంపిక‌య్యారు. జ‌స్ప్రీత్ బుమ్రాను వైస్ కెప్టెన్‌గా ఎంపిక‌ చేసారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS