Congress MLA Jagga Reddy said that the promise given by Chandrasekhar Rao to the people of Telangana during the elections had been forgotten and that the increase in electricity bills had added more financial burden to the common man.
#Telanganagovernment
#Currentbills
#Congressparty
#Jaggareddy
#Tpcc
#Cmkcr
#Powerbillshike
ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు చంద్రశేఖర్ రావు ఇచ్చిన హామీని మర్చిపోయారని, కరెంటు బిల్లులను పెంచి సామాన్యుడికి మరింత ఆర్థిక భారం పెంచిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గా రెడ్డి మండి పడ్డారు.