Katragadda Prasuna, a senior leader of the Telugu Desam Party, has made it clear that Parliament supports the bill to amend the age limit for marriage of women. But suggested that some infrastructure for women should be provided immediately.
#Katragaddaprasuna
#Ttdp
#Womenbill
#Parliament
#Bjpgovernment
#Primeministermodi
#Telugudesamparty
పార్లమెంట్ మహిళా వివాహ వయోపరిమితి సవరణ బిల్లును సమర్ధిస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు కాట్రగడ్డ ప్రసూన స్పష్టం చేసారు. కాని మహిళలకు కొన్ని మౌళిక సదుపాయాలు తక్షణం కల్పించాలని సూచించారు.