Ravi Shastri - A Man In BCCI Had Tried To Remove Me || Oneindia Telugu

Oneindia Telugu 2021-12-11

Views 85

Ravi Shastri made some comments in the wake of Virat Kohli's omission from the Team India ODI captaincy. He said a man in the BCCI had tried to remove him from the post of head coach. Ravi Shastri said that Kohli should be proud of his achievements as a captain and that he is a great captain strategically.
#RaviShastri
#TeamIndia
#Cricket
#RohitSharma
#ViratKohli
#BCCI
#INDVsSA
#ODICaptain
#RahulDravid
#KLRahul

టీమిండియా వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తప్పించిన నేపథ్యంలో రవిశాస్త్రి కొన్ని వ్యాఖ్యలు చేసారు. తనను హెడ్ కోచ్ పదవి నుంచి తప్పించాలని బీసీసీఐ లో ఒక వ్యక్తి ట్రై చేసారని అన్నారు. కెప్టెన్‌గా కోహ్లీ సాధించిన విజయాల పట్ల గర్వపడాలని, వ్యూహాత్మకంగా అతడు గొప్ప కెప్టెన్‌' అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS