How Ravichandran Ashwin Stunning Act Helped Ajaz Patel ? || Oneindia Telugu

Oneindia Telugu 2021-12-07

Views 795

This is How Ravichandran Ashwin Helped Ajaz Patel Get Verified on Twitter
#Ashwin
#Teamindia
#AjazPatel

టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విజ్ఞప్తి చేయడంతో న్యూజిలాండ్ స్పిన్ సెన్సేషన్ ఆజాజ్ పటేల్ ట్విటర్ ఖాతాకు అధికారిక బ్లూ టిక్ వచ్చింది. భారత్‌తో జరిగిన రెండు టెస్ట్‌ల సిరీస్‌లో ఆజాజ్ పటేల్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ముఖ్యంగా ముంబై వేదికగా జరిగిన రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా పది వికెట్లు పడగొట్టి ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. దాంతో ఆజాజ్ పటేల్‌పై సర్వత్రా ప్రశంసల జల్లు కురిసింది. అశ్విన్ సైతం ఆజాజ్ ప్రదర్శన నీ కొనియాడుతూ డ్రెస్సింగ్ రూమ్ నుండి చప్పట్లు కొట్టాడు... బౌలర్లంతా కలలు కనే రికార్డు సాధించాడననీ పేర్కొన్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS