83 Movie Trailer Review | TeamIndia Obstacles In Kapil Dev's Era || Filmibeat Telugu

Filmibeat Telugu 2021-11-30

Views 7

83 movie trailer : Kabir Khan and team recreates the glory of 1983 world cup
#83Movie
#83Trailer
#RanveerSingh
#Bollywood

బాలీవుడ్‌లో ఎన్నో బ‌యోపిక్స్ రూపొంది మంచి విజ‌యాలు సాధించిన విష‌యం తెలిసిందే. తాజాగా క‌పిల్ దేవ్ జీవిత నేప‌థ్యంలో సినిమా తెర‌కెక్కుతుంది. కబీర్‌ ఖాన్‌ దర్శకత్వంలో ‘83’ పేరుతో తెర‌కెక్కుతున్న చిత్రంలో రణ్‌వీర్‌ సింగ్, దీపికా పదుకోన్, జీవా, తాహీర్‌ రాజ్‌ భాసీన్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS