Hardik Pandya Needs to work so hard at NCA To grab the attention of Teamindia selection committee
#HardikPandya
#Teamindia
#Indvssa
#IndVsNz
#Bcci
#VenkateshIyer
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం తీసుకున్నాడు. అప్ కమింగ్ సౌతాఫ్రికా పర్యటనకు తనను ఎంపికచేయవద్దని సెలెక్టర్లకు విజ్ఞప్తి చేశాడు. పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించేందుకు తనను సెలెక్షన్ ప్రక్రియకు కొద్ది రోజులు దూరంగా ఉంచాలని తెలిపాడు. ఈ మేరకు భారత సెలెక్షన్ కమిటీ, భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి పాండ్యా ఈమెయిల్ చేసినట్లు జాతీయ మీడియా పేర్కొంది. 2019 వెన్ను శస్త్ర చికిత్స అనంతరం ఫామ్ కోల్పోయిన పాండ్యా తడబాటు కొనసాగుతూనే ఉంది. మునపటిలా బౌలింగ్ చేయకపోవడమే కాకుండా బ్యాటింగ్‌లో కూడా రాణించడం లేదు.