Omicron: New coronavirus variant has more mutations. Omicron variant came to light in South Africa earlier this month. Everything About New coronavirus variant
#Omicron
#OmicronVariantOfConcern
#omicronvariantmutations
#newcovid19variant
#Coronavirusvariants
#SouthAfrica
#Covidcasesinindia
#WHO
ఒమిక్రాన్ ఈ కొత్త కరోనావైరస్ వేరియంట్ ఎందుకు భయానకంగా ఉంది, ఎందుకు భయానకంగా మారబోతోంది అనేదానిమీద నిపుణులు స్టడీ చేస్తున్నారు . డెల్టాను మించిన డేంజర్ వేరియంట్ గా దీనిని అభివర్ణిస్తున్నారు. తొలుత దక్షిణాఫ్రికాలో బి 1.1.529 వేరియంట్‌ను గుర్తించారు కానీ ఇప్పడు ఈ వేరియంట్ కేసులు ఇజ్రాయిల్, బెల్జియం దేశాల్లో కూడా బయటపడుతున్నాయి. అయితే, ఇది డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాపిస్తుందా, వ్యాక్సీన్ల ద్వారా దీనినుండి తప్పించుకోగలమా అనే అంశాలు తెలియాల్సిఉంది .