INS Visakhapatnam Features నావికాద‌ళంలోకి... చరిత్రలో నిలిచిపోయేలా| Defense Updates| Oneindia Telugu

Oneindia Telugu 2021-11-22

Views 6

Defence Minister Rajnath Singh attended the commissioning of INS Visakhapatnam at Mumbai dockyard on November 21.Defence Minister Rajnath Singh at INS Visakhapatnam commissioning ceremony said that Indian Navy's role is very important as India's a part of the Indo-Pacific route.
#INSVisakhapatnam
#RajnathSingh
#DefenceUpdates
#NovalDockyard
#IndianNavy
#GuidedMissileDestroyer
#CommissioningCeremony

భార‌త నావికాద‌ళంలోకి మ‌రో నూత‌న యుద్ధ‌నౌక‌ చేరింది. దేశీయంగా రూపొందించిన ఐఎన్ ఎస్ విశాఖపట్నం యుద్ధ‌నౌక‌ను ఇవాళ‌ జాతికి అంకితం చేశారు. ముంబై తీరంలో రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ చేతుల మీదుగా ఈ నౌకను నావికాద‌ళంలో ప్ర‌వేశ‌పెట్టారు. దీన్ని విశాఖపట్నంలో మోహరించనున్నారు. దేశం కోసం మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల అవసరాలను తీర్చేందుకు నౌకలను నిర్మించే సత్తా భారత దేశానికి ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. భావి అవసరాలకు తగినట్లుగా దీనిని తయారు చేసినట్లు చెప్పారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS