Indian air force (IAF) fighter aircrafts conducted trial run on its airstrip at Purvanchal expressway in Sultanpur on November 14. Prime Minister Narendra Modi inaugurated the 340-kilometre-long road on November 16. The Air Force created history in front of Prime Minister Narendra Modi on the Purvanchal Expressway on Tuesday.
#KurebharAirstrip
#Purvanchalexpressway
#IndiaChinaBorderTensions
#Sultanpur
#IAFfighteraircrafts
#emergencyairstripbuilt
#Pakistan
భారత్, చైనా మధ్య ఘర్షణలు పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్ అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఉత్తర్ ప్రదేశ్ లో పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వేను నిర్మించింది. దీనిపైనే సుల్తాన్ పూర్ జిల్లాల్లో కురేభర్ ఎయిర్ స్ట్రిప్ ను కూడా నిర్మించింది. ఈ రెండింటిని ప్రధాని మోడీ ప్రారంభిచారు.పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వేను ప్రారంభించిన ప్రధాని మోడీ ఆ తర్వాత స్వయంగా వాయుసేన విమానంలో వెళ్లి కురేభర్ ఎయిర్ స్ట్రిప్ పై దిగారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎయిర్ ఫోర్స్ అధికారులతో కలిసి ఎయిర్ స్ట్రిప్ ను ప్రారంభించారు. వాయుసేన భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నిర్మించిన ఈ ఎయిర్ స్ట్రిప్ పై అత్యవసర పరిస్ధితుల్లో యుద్ధ విమానాలతో పాటు సాధారణ విమానాలు కూడా దిగేందుకు అవకాశం ఉంది.