Drink From Shoe మందేస్తూ చిందేయరా... AUS Cricketers షూలో డ్రింక్ తాగడం ఏంట్రా? || Oneindia Telugu

Oneindia Telugu 2021-11-15

Views 1.3K

T20 World cup 2021: Watch Video At https://twitter.com/i/status/1460050405778284546.

The Australian way - Cricketers drink from shoe after winning T20 World Cup. Watch Australian players drink from shoe to celebrate T20 World Cup win, video goes viral
#T20WorldCup2021
#Cricketersdrinkfromshoe
#AustraliaT20WorldCupWinner
#INDVSPAK
#Pakistan
#AsiaCup2022HostedBySriLanka
#IPL2022
#ShoeyCelebration


వన్డే ప్రపంచకప్‌లో ఏకంగా ఐదు సార్లు విశ్వవిజేతగా నిలిచిన ఆస్ట్రేలియా.. గత 14 ఏళ్లుగా ఒక్క టీ20 ప్రపంచకప్‌ను కూడా గెలవలేకపోయింది. ఇప్పుడు ఆ ముచ్చటా కూడా తీరడంతో వారి ఆనందానికి హద్దే లేకుండా పోయింది.తమదైన శైలిలో తమకు మాత్రమే సాధ్యమయ్యే ఆటతో తొలిసారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది. సమష్టిగా రాణించి 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసి టైటిల్‌ను ముద్దాడింది. ఈ విజయంతో ఆసీస్ ఆటగాళ్ల సంతోషానికి హద్దేలేకుండా పోయింది. మ్యాచ్ ముగిసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో వారు చేసిన రచ్చ మాములుగా లేదు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS