PAK VS AUS : Hassan Ali కి అండగా India | పాకిస్థాన్ ఓటమి... భారత్ పండుగ || Oneindia Telugu

Oneindia Telugu 2021-11-12

Views 2K

T20 World Cup 2021, Australia vs Pakistan Semi Final - Hassan Ali TROLLS,
Watch Video At https://www.youtube.com/watch?v=G4hoJL-_GzI
#INDwithHasanAli
#PAKVSAUS
#HassanAli
#HassanAliTROLLS
#HassanAliIndianWife
#Pakistanitrolls
#ShoaibMalik
#T20Worldcup2021
#PAKVSAUSSemiFinal

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓటమి పాలవ్వడం ఏమోగానీ భారత అభిమానులు మాత్రం పండుగ చేసుకుంటున్నారు. ఆస్ట్రేలియా విజయాన్ని ఆస్వాదిస్తూ పాకిస్థాన్‌పై సెటైర్లు పేల్చుతున్నారు.గెలుపు ఖాయం అనుకున్న సమయంలో పట్టు విడిచి మాథ్యూ వేడ్ ఇచ్చిన కీలక క్యాచ్‌ను హసన్ అలీ చేజార్చడంతో పాక్ ఇంటిదారిపట్టింది.దాంతో హసన్ అలీ విలన్ అయ్యాడు. సోషల్ మీడియా వేదికగా అతనిపై తీవ్ర ట్రోలింగ్ జరుగుతుంది.

Share This Video


Download

  
Report form