గులాబీ ప్రభుత్వం వరి ధాన్యం కొనాల్సిందేన్న వైయస్సార్ టీపి || Oneindia Telugu

Oneindia Telugu 2021-11-09

Views 11.3K

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ, కేంద్ర బీజేపి పార్టీలు కలిసే రైతులపట్ల కక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నాయని, వరి ధ్యాన్యం కొనక పోతే టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం ఉదృతం చేస్తామని వైఎస్సార్ టీపి అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి హెచ్చరించారు.

YSSR TP spokesperson Konda Raghava reddy warned that the ruling TRS party in Telangana and the central BJP were treating the farmers in a partisan manner and would fight the TRS government if they did not buy rice.
#Kondaraghareddy
#Ysrtp
#Spokesperson
#Telangana
#Telanganafarmers
#Paddycrop
#Bjp
#Trs
#Cmkcr

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS