సీఎం వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపి శ్రేణులు!!

Oneindia Telugu 2021-11-09

Views 33

దేశ సైనికుల పైన సీఎం చంద్రశేఖర్ రావు చేసిన వ్యాఖలను బీజేపి శ్రేణులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. దేశ సైనికుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సీఎం కేసీఆర్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేసారు.

The BJP ranks are taking seriously the remarks made by CM Chandrasekhar Rao on the country's soldiers. They demanded that CM KCR apologize to the people of the country for making indecent remarks towards the soldiers of the country.
#Bjpcadre
#Cmkcr
#Commentsonsoldiers
#Kcrapologize
#Trsparty
#Bandisanjay
#Centralbjp
#Kishanreddy

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS