T20 World Cup 2021 : Teamindia పై England Captain Analysis | Ind Vs nz || Oneindia Telugu

Oneindia Telugu 2021-10-30

Views 27

T20 World Cup: India doing right thing by opening with Rohit Sharma and KL Rahul, says Mike Atherton
#t20worldcup2021
#Indvsnz
#Teamindia
#Indiancricketteam

టీ20 ప్రపంచకప్‌ 2021లో భారత్ ఒక్క మ్యాచే ఓడిందని, అలాంటప్పుడు తుది జట్టులో భారీ మార్పులు చేయాల్సిన అవసరం లేదని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్‌ మైక్‌ అథర్టన్‌ అన్నాడు. రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ ఓపెనింగ్‌ కాంబినేషన్‌ బాగుందన్నాడు. ఓపెనింగ్ జోడీని అలాగే కొనసాగించాలని అథర్టన్‌ టీమిండియాకు సూచించాడు. సెప్టెంబర్ 24న పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ డకౌట్ కాగా.. రాహుల్‌ మూడు పరుగులకే పెవిలియన్ చేరాడు. దాంతో రోహిత్‌ను పక్కనపెట్టి, ఇషాన్‌ కిషన్‌కు చోటివ్వాలని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS