కేసీఆర్ ఏడేళ్ల పాలనపై అసంతృప్తి వ్యక్తం చేసారు టీజేఎస్ పార్టీ అధినేత కోదండరాం. కేసీఆర్ కు ధైర్యం ఉంటే ఏడేళ్ల పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసారు.
TJS party chief Kodandaram has expressed dissatisfaction over KCR's seven-year rule. KCR demanded the release of a white paper on the seven-year rule if it had the courage.
#Kodandaram
#Tjspartychief
#Sevenyearsofkcrruling
#Whitepaper
#Kodandaramdemands
#Trsplenary