Watch Thamasoma Jyothirgamaya Movie Team Chit Chat. Thamasoma Jyothirgamaya story is based on real-life instances in the period from 2001-2015 that occurred in Pochampally, Sirisilla of handloom workers.
#ThamasomaJyothirgamaya
#AnandRajBethi
#SareeWeaving
#handlooms
#SravaniShetty
చేనేత గొప్పతనాన్ని తెలియజేసేలా రూపొందిన చిత్రం ‘తమసోమా జ్యోతిర్గమ’. ఆకలి చావుల నుంచి అంతర్జాతీయ స్థాయికి చేనేత అభివృద్ధి చెందిన విధానాన్ని ఈ మూవీలో చూపించినట్లుగా తెలుస్తోంది . చేనేత గొప్పతనాన్ని అందరికీ తెలియజేసేలా ఈ చిత్రం రూపొందింది.