T20 World Cup 2021 : Scotland దెబ్బ.. Bangladesh అబ్బా..! || Oneindia Telugu

Oneindia Telugu 2021-10-18

Views 600

Scotland stunned Bangladesh by six runs in their Group B opener of the T20 World Cup first round here on Sunday (Oct 17).
#T20WorldCup2021
#BANvsSCO
#ChrisGreaves
#ShakibAlHasan
#MushfiqurRahim
#BangladeshvsScotland
#Cricket

సొంతగడ్డపై పటిష్టమైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లను మట్టికరిపించిన బంగ్లాదేశ్ జట్టు.. కీలక టీ20 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ రౌండ్‌లో మాత్రం చేతులెత్తేసింది. తమకంటే తక్కువ అనుభవం కలిగిన స్కాట్లాండ్ చేతిలో 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్‌-12 దశకు ముందు జరుగుతున్న క్వాలిఫయింగ్‌ రౌండ్‌లో స్కాట్లాండ్‌‌తో తలపడిన బంగ్లాదేశ్ జట్టు సమష్టిగా విఫలమైంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS