Pushpa The Rise US Premieres Plans | Allu Arjun కెరీర్ లో ఫస్ట్ టైమ్..!! || Filmibeat Telugu

Filmibeat Telugu 2021-10-16

Views 8

Hamsini Creations & Classic Entertainments acquire Pushpa The Rise US rights
#AlluArjun
#Pushpa
#PushpaTheRise
#Rashmika
#Sukumar

పుష్ప' మొదటి భాగం డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హంసినీ, క్లాసిక్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు యూఎస్‌లో దీన్ని రికార్డు స్థాయి లొకేషన్స్‌లో విడుదల చేస్తున్నారు. అంతకంటే ముందే అంటే 16వ తేదీన ప్రీమియర్స్‌ను కూడా భారీగా ప్లాన్ చేశారని తెలుస్తోంది. దీంతో అక్కడ కలెక్షన్ల వర్షం కురవబోతుందని అంటున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS