Bigg Boss Telugu 5 Episode 39 : Bigg Boss TV show is generating interesting content with each passing week. After five successful weeks, the sixth week also got a flying start. so here we analyzed 38th episode.
#BiggBosstelugu5
#AnchorRavi
#Shannu
#AneeMaster
#SiriHanmanth
#SwethaVarma
#PriyankaSingh
#VJSunny
#RJKajal
#Lobo
#SriramChandra
#Priya
#Shanmukh
#BiggBosselimination
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఇంట్రెస్టింగ్ గ నడుస్తూఉంది. హౌస్‌లో ఆరోవారం కెప్టెన్ పోటీదారుల టాస్క్ హాట్ హాట్ గ సాగింది. ఇక ఎపిసోడ్ విషయానికి వస్తే..‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ’టాస్క్, నాలుగు టీంల మధ్య అన్నట్టుగా కాకుండా సంచాలకులు vs ఇంటి సభ్యులు అన్నట్టుగా మారింది.