గాంధీ భవన్ లో సాంప్రదాయబద్దంగా బతుకమ్మ వేడుకలు || Oneindia Telugu

Oneindia Telugu 2021-10-11

Views 14

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్ లో బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి. పీసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మహిళా విభాగం నిర్వహించి బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆయన సతీమణితో కలిసి బతుకమ్మ పాటలకు నృత్యం చేసి అలరించారు.

The Batukamma celebrations were held in grand style at the Gandhi Bhavan, the headquarters of the Congress party. PCC president Revanth Reddy took part in the Batukamma program organized by the Congress women's wing. Later, MLA Jaggareddy danced to Batukamma songs with his wife.
#Bathukammafestival
#Telangana
#Gandhibhavan
#Congressleaders
#Revanthreddy
#Jaggareddy
#Sunitharao

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS