IPL 2021 : These 3 Leg Spinners Who Had Huge Influence Him - Ravi Bishnoi || Oneindia Telugu

Oneindia Telugu 2021-10-02

Views 338

Punjab Kings defeated Kolkata Knight Riders by five wickets in the Indian Premier League here on Friday. KKR scored 165 for seven with opener Venkatesh Iyer scoring 67 off 49 balls. before the match ravi bishnoi revealed that he influenced by 3 leg spinners.
#IPL2021
#RaviBishnoi
#PBKS
#VenkateshIyer
#KKRvsPBKS
#ImranTahir
#AmitMishra
#KLRahul
#KolkataKnightRiders
#ShahrukhKhan
#MayankAgarwal
#ArshdeepSingh
#NitishRana
#Cricket


ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌ జట్టుగా విఫలమైనప్పటికీ.. లెగ్‌ స్పిన్నర్‌ రవి బిష్ణోయి మాత్రం సక్సెస్‌ అయ్యాడు. ఈ సీజన్‌లో ఆరు మ్యాచ్‌లాడిన అతను 6.08 ఎకానమీ రేటుతో తొమ్మిది వికెట్లు తీసి మంచి ప్రదర్శన కనబరిచాడు. తాజాగా రవి బిష్ణోయి o ఇంటర్య్వూ '' నా బౌలింగ్‌ శైలిలో ముగ్గురి ప్రభావం గట్టిగా ఉంది. వారే విండీస్‌ బౌలర్‌ శామ్యూల్స్‌ బద్రీ, దక్షిణాఫ్రికా లెగ్‌ స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌, అమిత్‌ మిశ్రాలు. అయితే ఈ ముగ్గురు నుంచి ఒక్కో క్వాలిటిని నేను పొందిపుచ్చుకున్నా అని రవి బిష్ణోయి చెప్పుకొచ్చాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS