జనసేన పార్టీ పైన కుట్ర జరుగుతోందన్న తెలంగాణ అధ్యక్షుడు శంకర్ గౌడ్ || Oneindia Telugu

Oneindia Telugu 2021-10-02

Views 64

జనసేన పార్టని తొక్కేయడానికి ఏదో కుట్ర జరుగుతుందనే సందేహం కలుగుతోందని తెలంగాణ జనసేన అధ్యక్షుడు శంకర్ గౌడ్ స్పష్టం చేసారు. పోసాని క్రిష్ణ మురళిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు ఇంతవరకూ స్పందించలేదని శంకర్ గౌడ్ తెలిపారు.

Telangana Janasena president Shankar Gowd has clarified that there is a suspicion that there is a conspiracy to overthrow the Janasena party. Shankar Gowd said the police have not yet responded to complaint against Posani Krishna Murali.
#Posanikrishnamurali
#Pavankalyan
#Janasena
#Telanganajanasamithi
#Shankargoud
#Policestation

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS