Pawan Denied Permission For ‘Sramadanam’ On AP Roads
#Pawankalyan
#Ysjagan
#ApRoads
#Andhrapradesh
#EastGodavari
#Ysrcp
#Janasena
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసిపి మార్క్ రాజకీయం కొనసాగుతోంది. రాజకీయాలంటే ఎలా ఉంటాయో ముందు ముందు చూపిస్తానన్న పవన్ కళ్యాణ్ కు రాజకీయం అంటే ఇలా ఉంటుంది అని చూపించే ప్రయత్నం చేస్తోంది వైసిపి. అక్టోబరు రెండవ తేదీన రాష్ట్రంలో అధ్వాన్నంగా ఉన్న రోడ్ల మరమ్మతుల కోసం రంగంలోకి దిగనున్న పవన్ కళ్యాణ్ కు ఓ రేంజ్ లో ఊహించని షాక్ ఇస్తోంది. ఆయన ప్లాన్ ను భగ్నం చేసే పనిలో పడింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.