Akash Missile న్యూ వెర్షన్ 'ఆకాశ్ ప్రైమ్‌' Tested Successfully | Defense Updates || Oneindia Telugu

Oneindia Telugu 2021-09-29

Views 1

DRDO today conducts Successful Maiden Flight Test of Akash Prime Missile from Integrated Test Range (ITR), Chandipur,Odisha.
#AkashMissile
#AkashPrimeMissile
#DRDO
#Missiles
#Chandipur
#RajnathSingh
#IndianArmy
#IndianNavy
#Defence
#ITR
#Odisha

ఆకాశ్ క్షిపణి.. న్యూ వెర్షన్ 'ఆకాశ్ ప్రైమ్‌'ను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చండీపుర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ క్షిపణిని ప్రయోగించారు.ఆకాశ్ ప్రైమ్ అనే కొత్త క్షిపణి శత్రు విమానాలను అనుకరించే మానవరహిత వైమానిక లక్ష్యాన్ని ఈ క్షిపణి అడ్డగించి నాశనం చేసినట్లు డీఆర్‌డీఓ తెలిపింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS