IPL 2021 : 'It's A Tough One To Swallow' KL Rahul After Match Loss Against Rajasthan Royals

Oneindia Telugu 2021-09-22

Views 179

IPL 2021, PBKS vs RR : "It's a tough one to swallow. We have been a team that has experienced games like these before. We need to see how we can handle pressure better. Trying to finish in the 18th over sometimes you go too hard and lose your way and let the opponents in," Rahul said during the post-match.
#IPL2021
#KLRahul
#PBKSvsRR
#KingsPunjab
#RajasthanRoyals
#SanjuSamson
#YashasviJaiswal
#KartikTyagi
#MayankAgarwal
#Cricket

ఐపీఎల్ 2021 సెకండాఫ్‌ లీగ్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ రెండు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. చివరి ఓవర్‌లో నాలుగు పరుగులు చేయలేక చేతులెత్తేసింది. కార్తీక్ త్యాగీ సూపర్ బౌలింగ్ ముందు తేలిపోయింది. ఇక మ్యాచ్ అనంతరం ఈ ఓటమిపై స్పందించిన రాహుల్.. ముందుగానే మ్యాచ్ ముగించాల్సిందన్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS