IPL 2021 : RR Vs PBKS First Innings Highlights.
#Ipl2021
#Rrvspbks
#Sanjusamson
#KlRahul
#mahipalLomror
#NicholasPooran
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండో దశలో భాగంగా దుబాయ్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో వికెట్లన్నీ కోల్పోయి 185 పరుగులు చేసింది. దాంతో పంజాబ్ ముందు 186 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. చివరలో పంజాబ్ పేసర్ ఆర్ష్‌దీప్ సింగ్ ఐదు వికెట్లతో రాజస్థాన్ జోరుకు కళ్లెం వేశాడు. లేదంటే సంజుసేన 200 పరుగులకు పైగా చేసేదే