IPL 2021 : Fans Troll RCB & Virat Kohli కోహ్లీని T20 WC నుంచి తప్పించాలి!! || Oneindia Telugu

Oneindia Telugu 2021-09-21

Views 333

IPL 2021, KKR vs RCB: Virat Kohli trolled By Fans after getting out cheaply as RCB collapse vs KKR in IPL 2021
#IPL2021
#ViratKohli
#KKRvsRCB
#RCBbattingcollapse
#GlennMaxwell
#ABdeVilliers
#RoyalChallengersBangalore

ఐపీఎల్ 2021 ఫస్టాఫ్‌లో వరుస విజయాలతో దుమ్మురేపిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు‌(ఆర్‌సీబీ)కి అరబ్ గడ్డపై కలిసిరాలేదు. ఫేవరేట్‌గా బరిలోకి దిగిన మ్యాచ్‌లో తమకంటే తక్కువ స్థాయి ప్రత్యర్థి అయిన కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో చిత్తుగా ఓడింది. వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మెన్ అందుబాటులో ఉన్నా.. ఓపికగా ఆడలేక బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైంది. ఫలితంగా ఐపీఎల్‌లో తన 200 మ్యాచ్‌ కోహ్లీకి చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. మరోవైపు ఆల్‌రౌండ్ షోతో దుమ్మురేపిన కేకేఆర్ 9 వికెట్ల తేడాతో గెలిచి ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. అయితే ఈ దారుణ ఓటమిని ఆర్‌సీబీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీమ్ పెర్ఫామెన్స్‌పై సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS