Ikshu Movie Hero Ram Agnivesh Birthday Celebrations

Filmibeat Telugu 2021-09-18

Views 949

Ikshu Movie Ram Agnivesh celebrating his Birthday today. Ikshu is his debut movie. Rushika is directing. The film is being produced by Ashwani Naidu under the banner of Padmaja Films Factory.
#Ikshu
#RamAgnivesh
#Tollywood
#IkshuMoviePromo
#IkshuMovieTrailer
#RajeevKanakala
#VVRushika

రామ్‌ అగ్నివేశ్ యంగ్ అండ్ టాలెంటెడ్ అబ్బాయి. ఈ అబ్బాయి తన మొదటి సినిమా ఇక్షు లో సీనియర్ నటులతో నటించి భారీ డైలాగ్ లను అలవోకగా చెప్పి అందరి మన్ననలు అందుకున్నాడు. ఈ రోజు రామ్‌ అగ్నివేశ్ బర్త్ డే.ఈ సందర్బంగా ఇక్షు మోవీ చిత్ర యూనిట్ రామ్‌ అగ్నివేశ్ కు బర్త్ డే విషెస్ తెలిపింది.ఇక రామ్‌ అగ్నివేశ్ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కుతోన్న చిత్రం ‘ఇక్షు’. రుషిక ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప‌ద్మ‌జ ఫిల్మ్స్ ఫ్యాక్ట‌రీ ప‌తాకంపై అశ్వ‌ని నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వికాస్ సంగీతం అందిస్తున్నారు. వాస్త‌వ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS