రాజు ఆత్మహత్య పై సీపీ తరుణ్ జోషి మాట్లాడారు.పోలీసులు ఎంతో గాలించారని,అతన్ని పట్టుకుని అప్పగిస్తే రివార్డ్ ఇస్తామని ప్రకటన చేసారు.ఇది అన్ని చోట్ల అందరికి తెలిసింది ప్రతి ఒక్కరు ఈ కేసు విషయమై చైత్ర కు న్యాయం జరగాలని అనుకున్నారు.నిందితుడు రాజు కి ఇక తప్పించుకునే దారి లేకపోయింది. ఈ రోజు ట్రాక్ పై అతని మృతదేహం లభించింది. అతని కుటుంబ సభ్యులు రాజు మృతదేహంగా గుర్తించారు. అతని రెండు చేతులపై మౌనిక అనే పేరు ఉంది. ఇంకా మేజర్ ఐడెంటిఫికేషన్ కోసం వహిస్తున్నాం డీఎన్ఏ టెస్ట్ కూడా చేసి పూర్తి వివరాలు తెలుసుకుంటామని సీపీ తరుణ్ జోషి అన్నారు.
#Saidabad
#Raju
#Chaitra
#Justiceforchaitra
#PallakondaRaju
#SaidabadIncident
#TelanganaPolice
#Hyderabad
#Telangana