Pelli SandaD Teaser Launch.. Roshan meka and sreeleela playing lead roles.
#PelliSandaD
#Tollywood
#Roshanmeka
శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్‌గా.. దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో రూపొందుతున్న చిత్రం ‘పెళ్లి సందD’. తాజాగా ఈ సినిమా టీజర్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ప్రస్తుతం ఈ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.