Sai Dharam Tej Health Bulletin, డాక్టర్లు ఏమన్నారంటే..? || Oneindia Telugu

Oneindia Telugu 2021-09-11

Views 1

Mega Hero Sai Dharam Tej Met With An Accident on Friday Night in Hyderabad. Now Appollo Doctors Released His Health Bulletin.
#SaiDharamTej
#SaiDharamTejHealthBulletin
#PawanKalyan
#AlluAravind
#Chiranjeevi
#Hyderabad
#Tollywood


మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌కు శుక్రవారం రాత్రి యాక్సిడెంట్ అయింది. తను స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తోన్న సమయంలో అదుపు తప్పి కింద పడిపోయాడు. దీంతో శరీరంపై కొన్ని ప్రాంతాల్లో గాయలు అయ్యాయి. అలాగే కాలర్‌ బోన్‌ కూడా విరిగిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే సాయి ధరమ్ తేజ్‌ను మెడీకోవర్ ఆస్పత్రికి తరలించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS