ప్రభుత్వం అసమర్థ విధానాలను ప్రజలకు వివరిస్తున్నందుకే తీన్మార్ మల్లన్నపై ఖఠినమైన చర్యలు తీసుకున్నారని ప్రభుత్వంపై యువత మండి పడుతోంది. తీన్మార్ మల్లన్న చేసిన తప్పు ఏంటో ప్రభుత్వం స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేసారు.
The youth are angry with the government for taking stern action against Teenmar Mallanna for explaining the government's ineffective policies to the people. They demanded that the government clarify what was wrong with Teenmar Mallanna.
#Theenmarmallanna
#Arest
#Government
#Ineffectivepolicies
#Cmkcr
#Telanganagovernment