Taliban VS Panjshir పాకిస్తాన్ మద్దతు... సింహాలగడ్డను తాలిబన్లు ఎలా గెలిచారు ? || Oneindia Telugu

Oneindia Telugu 2021-09-07

Views 1.3K

Panjshir VS Taliban News: the fall of panjshir valley arises questions on talibans victory and setback for india also.
#Afghanistan
#TheFallOfPanjshir
#pakistan
#PanjshirVSTaliban
#Kabul
#India
#militiaforces

ఆప్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని హస్తగతం చేసుకున్న తాలిబన్లకు పంజ్ షీర్ లోయ మాత్రం పెను సవాల్ విసిరింది. ఎందుకంటే గతంలో ఆప్ఘనిస్తాన్ లో అధికారం అనుభవించిన నాటి పరిస్ధితులే మరోసారి వారికి ఎదురయ్యాయి. ఈ భీకర పోరులో వందలాది మంది తాలిబన్ ఫైటర్లు ప్రాణాలు కోల్పోయారు. సింహాలగడ్డను సులువుగా చేజిక్కించుకోవడం కుదరని వారికీ అర్ధమైపోయింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS