Dear Megha movie theatre response..
#DearMegha
#Meghaakash
#Aditharun
#Tollywood
మేఘా ఆకాష్ ప్రధాన పాత్రలో ఎ.సుశాంత్ రెడ్డి తెరకెక్కించిన ప్రేమకథా చిత్రం ‘డియర్ మేఘ’. అర్జున్ దాస్యన్ నిర్మించారు. అరుణ్ అదిత్, అర్జున్ సోమయాజులు కథానాయకులు. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు