సెప్టెంబర్ నెలలో రెండు బహిరంగ సభలు నిర్వహించాలని, అందుకోసం ఏఐసిసి నుండి ముఖ్యనేతలను ఆహ్వానించాలని కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. నేడు గాంధీ భవన్ లో జరిగిన ముఖ్యనేతల సమావేశంలో కొన్ని కీలక అంశాలపట్ల చర్చ జరిగినట్టు సమాచారం.
The Congress party is planning to hold two public meetings in September to invite leaders from the AICC. It is learned that some key issues were discussed at a meeting of leaders at Gandhi Bhavan today.
#Revanthreddy
#Pccchief
#Manikkamtagore
#Aiccincharge
#Huzurabad
#Byelection
#Candidate