దెబ్బతిన్న పాదాలు.. బండి సంజయ్ పాదయాత్ర వాయిదా పడే అవకాశాలు..!!

Oneindia Telugu 2021-09-01

Views 72

బీజేపి ఛీఫ్ బండి సంజయ్ రెండు రోజుల క్రితం ప్రారంభించిన పాద యాత్రపై సందేహాలు నెలకొన్నాయి. ఆయన రెండు కాళ్లకు గాయాలు కావడం, నడవడానికి ఇబ్బందులు పడుతున్న క్రమంలో పాద యాత్ర కొనసాగింపుపై కార్యకర్తల్లో అనుమానాలు కలుగుతున్నాయి.

Doubts have been cast on the march started by BJP chief Bandi Sanjay two days ago. He sustained injuries to both legs and had difficulty walking, raising suspicions among activists over the continuation of the walk.
#Bandisanjay
#Injuries
#Twolegs
#Prajasangramayatra
#Charminar
#Bhagyalaxmitemple

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS