IPL 2022 New Teams : Adani & Goenka ఆసక్తి.. క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ || Oneindia Telugu

Oneindia Telugu 2021-09-01

Views 125

IPL 2022 New Teams: BCCI official says, ‘Base price for new team 2,000 Crores’ And Adani & Goenka’s interested to bid for the new franchise
#IPL2022NewTeams
#IPL2022NewGroupsBaseprice
#Ahmedabad
#Adani
#Goenka
#IPL2021

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్).. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆదరణ కలిగిన ధనాధన్ క్రికెట్ లీగ్‌. ఈ క్యాష్ రిచ్ లీగ్ రాకతో భారత క్రికెట్ స్వరూపమే మారిపోయింది. యావత్ క్రికెట్ ప్రపంచం భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) గుప్పిట్లోకి వచ్చింది. ప్రతీ క్రికెటర్ ఒక్కసారైనా ఐపీఎల్ ఆడాలనుకునేంత ఆదరణ వచ్చింది. ప్రతీ ఏడాది ఐపీఎల్ విలువ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం 8 జట్లతో జరుగుతున్న లీగ్‌ను 10 జట్లకు పెంచాలని ఎప్పట్నుంచో బీసీసీఐ భావిస్తోంది. ఇప్పటికే ఆ దిశగా సన్నాహకాలు కూడా మొదలుపెట్టింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS