రేవంత్ రెడ్డి జోలికి వస్తే తరిమికొడతామని మంత్రి మల్లారెడ్డిని టీపిసిసి కార్యదర్శి కోట్ల శ్రీనివాస్ ఘాటుగా హెచ్చరించారు. రేవంత్ రెడ్డి పై మల్లారెడ్డి ప్రయోగించిన అనుచిత వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
TPCC secretary Kotla Srinivas has strongly warned Minister Mallareddy that he will be ousted if Revant Reddy comes to power. He condemned the insulting remarks made by Mallareddy against Revanth Reddy.
#Revanthreddy
#Pccpresident
#Kotlasrinivas
#Manikkamtagore
#Mallareddy
#Counter