PCOD & PCOS పిసిఓడి నుండి బయటపడడానికి.. జీవనశైలి మార్పులు | Part 03

Oneindia Telugu 2021-08-25

Views 72

Understanding the difference between PCOD & PCOS. Polycystic Ovarian Disease (PCOD), also known as Polycystic Ovary syndrome (PCOS) is a very common condition affecting 5% to 10% of women in the age group 12–45 years. It is a problem in which a woman’s hormones are out of balance. Here is the Dr Abhinaya, Gynaecologist Full Interview About PCOD & PCOS Problems
#PCOD
#PCOS
#PCODPCOSSymptoms
#hormonesoutofbalance
#GynaecologistDrAbhinaya
#PolycysticOvarysyndrome
#Diet
#Lifestyle

ఈ రోజుల్లో, పిసిఓడి మహిళలపై పెద్ద ప్రభావాన్ని చూపుతోంది . మనం తీసుకునే ఆహారం మరియు జీవనశైలిలో మార్పుల కారణంగా ఈ సమస్య చాలా ఎక్కువమందిలో కనిపిస్తోంది. ఇక ఈ పిసిఓడి గురించి భారతీయ మహిళలకు చాలా సందేహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పిసిఓడి గురించి పూర్తి అవగాహన కల్పిస్తూ వివరణ ఇస్తున్నారు డా.అభినయ. పిసిఓడి నుండి బయటపడడానికి సమతుల్య ఆహారం, స్థిరమైన శరీర బరువు నిర్వహణ మరియు క్రమమైన వ్యాయామం వంటి అనేక పరిష్కారాలు ఉన్నాయి. ఇలా చేయడం వల్ల రుతు చక్రం మెరుగుపడుతుంది. ఇది గర్భం ధరించే అవకాశాలను పెంచుతుంది. అలాగే, వైద్యుడితో కొన్ని ప్రిస్క్రిప్షన్ మాత్రలు తీసుకోవడం వల్ల గర్భంలో గుడ్ల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. పిసిఓడి లక్షణాలను తగ్గించడంలో సహాయపడే జీవ మార్పులు ఏమిటి? మహిళలు తీసుకోవలసిన జీవనశైలి మార్పులు ఏంటి చూద్దాం

Share This Video


Download

  
Report form