Indian cricket team : When Ravi Shastri promised to make Rohit Sharma a successful Test batsman
#RohitSharma
#Indvseng
#Teamindia
#RaviShastri
#ViratKohli
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రోహిత్ శర్మ గొప్ప బ్యాట్స్‌మన్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మైదానంలో అతను నెలకొల్పిన రికార్డులు.. వన్డే క్రికెల్‌లో బాదిన డబుల్ సెంచరీలే ఈ విషయాన్ని తెలియజేస్తాయి. తనదైన బ్యాటింగ్‌లో భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలందించాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో దూసుకుపోయిన హిట్ మ్యాన్ సుదీర్ఘ ఫార్మాట్‌లో మాత్రం తడబడ్డాడు. సరైన అవకాశాలు లేక మిడిలార్డర్ బ్యాటింగ్ చేస్తూ తన సత్తా ఏంటో నిరూపించుకోలేకపోయాడు.