Revant Reddy made insulting remarks on Chief Minister Chandrasekhar Rao and Minister KTR in the Raviryala Public Meeting. MLAs Manchireddy Kishan Reddy and KP Vivek warned that if the same policy is continued in the future, it will set a good example for Revanth Reddy.
#Raviryalameeting
#Trsmlas
#Revanthreddy
#Crucialcomments
#Firingonrevanthreddy
#Cmkcr
రావిర్యాల బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పైన, మంత్రి కేటీఆర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసారని, భవిష్యత్తులో ఇదే విధానం కొనసాగిస్తే రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెబుతామని ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, కెపి వివేక్ హెచ్చరించారు.