Indian Idol 12 Grand Finale: Vijay Deverakonda surprises Indian Idol 12's Shanmukha Priya, says she'll sing in his film.
#IndianIdol12GrandFinale
#ShanmukhaPriya
#TeluguFemaleSingerinIndianIdol
#ArunitaKanjilal
#IndianIdol12PrizeMoney
#KiaraAdvani
#VijayDeverakonda
ఇండియన్ బిగ్గెస్ట్ సింగింగ్ రియాలిటీ షో ''ఇండియన్ ఐడల్ 2021'' గ్రాండ్ ఫినాలే ఈ ఆదివారం (ఆగస్టు 15)న ప్రసారం కాబోతున్న విషయం తెలిసిందే. చాలా రోజులుగా ఈ రోజు కోసమే సంగీత ప్రియులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు ముఖ్యంగా తెలుగు వారు ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఎందుకంటే ఈ సారి గ్రాండ్ ఫినాలే మొదటి సారి ఒక తెలుగు అమ్మాయి పోటీ గా నిలవడం హాట్ టాపిక్ గా మారింది. ఈ సందర్భంగా ఆమె గెలవాలని రెండు తెలుగు రాష్ట్రాలు మరియు ఎంతో బలంగా కోరుకుంటున్నారు. ఇదివరకే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఆమెకు బెస్ట్ విషెస్ కూడా ఇచ్చాడు. ఆమె మరెవరో కాదు పాడుతా తీయగా రియాల్టీ షోలలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న షణ్ముఖ ప్రియ. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఆమె పేరు వైరల్ గా మారింది.