Creativity : పల్లెబాటలో Young Innovators..!

Oneindia Telugu 2021-08-14

Views 123

Samskar Innovations is a company that manufactures two types of products. Made a suit suitable for spraying urea in crop fields. In the same way, for the safety of girls they created a toy that allows them to know something is a bad touch. Young Innovators said the two products were designed to provide employment to women tailors.
#Creativity
#NewInnovations
#SamskarInnovations
#Youth
#Employment
#YoungInnovators
#Farmer

సంస్కార్ ఇన్నోవేషన్స్ అనే సంస్థ రెండు రకాల ప్రొడక్ట్స్ ను తయారు చేసింది. పంట పొలాల్లో యూరియా చల్లడానికి అనువుగా ఉండే ఒక సూట్ ను తయారు చేసింది. అదే విధంగా ఆడపిల్లల భద్రత ను దృష్టిలో ఉంచుకుని గుడ్ టచ్ ఏదో బ్యాడ్ టచ్ ఏదో తెలుసుకునే విధంగా ఉండే ఒక బొమ్మ ను తయారు చేసింది. ఈ రెండు ప్రొడక్ట్స్ ను మహిళలకు టైలర్స్ కు ఉపాధి కల్పించే ఉద్దేశంతో వీటిని ఆవిష్కరించామని యువ ఇన్నోవేటర్స్ తెలిపారు.

Share This Video


Download

  
Report form